టాలీవుడ్లో ఒక మాట తరచూ వినిపిస్తుంటుంది.. “దర్శకుడు ఎంతటి మొనగాడైనా, అతని జాతకాన్ని నిర్ణయించేది మాత్రం చివరి సినిమా రిజల్టే”. ఒక్క విజయం ఓవర్‌నైట్ స్టార్‌ని చేస్తే, ఒక్క అపజయం తదుపరి ప్రాజెక్టు పట్టాలెక్కకుండా ముచ్చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్లో కొందరు క్రేజీ డైరెక్టర్లు సరిగ్గా ఇలాంటి డైలమాలోనే ఉన్నారు. చేతిలో పనిలేక, కొత్త సినిమాపై క్లారిటీ రాక సతమతమవుతున్న ఆ దర్శకులపై ఓ లుక్కేద్దాం. Also Read:Shocking Discovery: నీళ్లు తాగకపోతే ఇంత ఘోరమా.? టీనేజర్…