Home
Telugu Cinema News
Telugu Cinema News News
-
Chinmayi-Shivaji : క్షమాపణలు చెబితే సరిపోదు.. శివాజీ పై మరోసారి విరుచుకుపడ్డ చిన్మయి
‘దండోరా’ సినిమా ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్లో పెద్ద చిచ్చు రేపాయి. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సీరియస్ అవ్వడం, శివాజీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం సద్దుమణగడం లేదు. తాజాగా ఈ అంశంపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. లూలూ మాల్లో వేధింపులకు గురైన నటినే తప్పుబట్టడం అత్యంత దిగ్భ్రాంతికరమని ఆమె పేర్కొన్నారు. బాధితురాలి దుస్తులను సాకుగా చూపిస్తూ నేరస్తుల ప్రవర్తనను… -
Telugu Box Office :2025 ఫైనల్ రేస్ స్టార్ట్.. బాక్సాఫీస్ వద్ద 8 సినిమాలు, ఆ నాలుగింటి పైనే అందరి కళ్లు!
ప్రతీ ఏటా లాగే 2025 కూడా ముగింపు దశకు వచ్చేసింది. అయితే ఈ ఏడాది చివర్లో సినిమా ప్రియులకు అసలైన విందు భోజనం దొరకబోతోంది. సాధారణంగా శుక్రవారం వచ్చే సినిమాల సందడి, ఈసారి క్రిస్మస్ పండుగ పుణ్యమా అని ఒక రోజు ముందే అంటే గురువారం నుంచే మొదలైపోతుంది. తెలుగు బాక్సాఫీస్ వద్ద ఈ వీకెండ్ ఏకంగా ఎనిమిది సినిమాలు పోటీ పడుతుండటం విశేషం. వీటిలో ముఖ్యంగా నాలుగు సినిమాలపై ఆడియెన్స్‌లో విపరీతమైన క్రేజ్ కనిపిస్తోంది. యువ… -
Payal Rajput: శివాజీ వ్యాఖ్యలపై ‘పాయల్ రాజ్‌పుత్’ ఫైర్.. ఆ వ్యాఖ్యలు అసహనం తెప్పించాయంటూ..!
Payal Rajput: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు శివాజీ మాటలపై ఏర్పడిన వివాదం మరింత ముదిరింది. నటుడు శివాజీ మహిళల దుస్తులు, సంప్రదాయ దుస్తులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ.. మహిళలు సంప్రదాయ దుస్తుల్లోనే అందంగా కనిపిస్తారని, సెన్స్ లేని దుస్తులు ధరించడం సరికాదని చెబుతూనే.. ‘సామాన్లు ప్రదర్శించడం’ వంటి పదాన్ని ఉపయోగించాడు. ఇక అంతే.. ఓ వర్గ మహిళల మనోభావాలు తెగ దెబ్బ తిన్నాయి. ఈ వ్యాఖ్యలతో… -
Shivaji Comments : అనసూయ, చిన్మయిలకు గట్టి కౌంటర్ ఇస్తూ.. శివాజీ కి మద్దతుగా నిలిచిన కరాటే కల్యాణి ..
నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణ పై చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. రామ్ గోపాల్ వర్మ, మంచు లక్ష్మి వంటి వారు శివాజీని విమర్శించగా, నటి కరాటే కల్యాణి మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. శివాజీ అన్నగా, తండ్రిగా ఆలోచించి మంచి ఉద్దేశంతోనే ఆ మాటలన్నారని ఆమె సమర్థించారు. సినిమా ఫంక్షన్లకు అర్ధనగ్నంగా రావడం వల్ల సమాజంలో సంస్కృతి దెబ్బతింటుందని, పిల్లలు వాటిని చూసి పాడయ్యే అవకాశం ఉందని కల్యాణి ఆందోళన వ్యక్తం… -
Shivaji : నటుడు శివాజీకి మహిళా కమిషన్ షాక్.. కేసు నమోదు, విచారణకు హాజరు కావాలని ఆదేశం!
సినీ నటుడు శివాజీ చుట్టూ కొత్త వివాదం అలుముకుంది. ఇటీవలే జరిగిన దండోరా సినిమా వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చట్టపరమైన చిక్కులకు దారితీశాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రసంగించారన్న ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ధండోరా’ సినిమా ఈవెంట్ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని భావించిన తెలంగాణ… -
Jagapathi Babu : పెళ్లి వీడియో తో షాక్ ఇచ్చిన జగపతి బాబు.. వీడియో వైరల్
టాలీవుడ్ ఫ్యామిలీ సీనియర్ హీరోలో జగపతి బాబు ఒకరు. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా ముఖ్యపాత్రలో నటిస్తూ.. విలన్ గా కూడా తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ఇక అందరి హీరోలతో పోల్చితే జగపతి స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అటు సినిమాల్లో అయినా, ఇటు పర్సనల్ లైఫ్ లో అయినా ఆయన ఎప్పుడూ తనదైన శైలిలో సర్ ప్రైజ్ ఇస్తుంటారు. అయితే తాజాగా తన రెండో కూతురి పెళ్లి జరిగిపోయిందంటూ ఆయన పెట్టిన ఒక పోస్ట్ సోషల్… -
Shivaji-Chinmayi : శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలపై.. చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్
ప్రస్తుతం సోషల్ మీడియాలో నటుడు శివాజీ మరియు సింగర్ చిన్మయి శ్రీపాద మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆడవారి దుస్తుల గురించి శివాజీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఒక పక్క శివాజీ తన మాటల్లో తప్పు లేదంటుంటే.. చిన్మయి మాత్రం ఆయన వాడిన భాషపై తీవ్రంగా మండిపడుతోంది. అసలు విషయం ఏంటంటే.. Also Read : Mamitha Baiju: ఆ క్రికెటర్ చేతిలో మమితా బైజు పెళ్లి బాధ్యతలు.. లవ్ మెసేజ్‌లన్నీ ఆయనకే… -
Production No.1: ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ’ ‘ప్రొడక్షన్ నెంబర్ 1’ ప్రారంభం
టాలీవుడ్లో సరికొత్త ప్రతిభను వెలికితీస్తూ, నటీనటులకు శిక్షణ ఇవ్వడంలో తనదైన ముద్ర వేసుకున్న ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ’ ఇప్పుడు మరో కీలక అడుగు వేసింది. కేవలం నటన నేర్పించడమే కాకుండా, తన విద్యార్థులను వెండితెరపైకి పరిచయం చేసే లక్ష్యంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. డిసెంబరు 21న రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్లో వినోద్ ఫిల్మ్ అకాడమీ 6వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇదే వేదికపై ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ బ్యానర్‌పై… -
Samantha Marriage: 3 రోజులకే శుభవార్త.. సమంత పెళ్లిపై.. బాలీవుడ్ నటుడు సెన్సేషనల్ కామెంట్స్!
సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరుల పెళ్లి వార్త నెట్టింట ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. వీరిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని ఎంత సీక్రెట్‌గా ఉంచారంటే, ఏకంగా పెళ్లి ఫోటోలు వచ్చే వరకు ఇండస్ట్రీలో ఎవరికీ అనుమానం రానివ్వలేదు. అయితే తాజాగా సమంతతో కలిసి ‘మా ఇంటి బంగారం’ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ఈ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. Also Read : Tollywood 2025: స్టార్ పవర్ ఉన్నా కంటెంట్… -
AP Govt : టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – తెలుగు చిత్ర పరిశ్రమ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. టాలీవుడ్‌ను పీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఏపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం సినీ ప్రముఖులతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనుందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ నేరుగా కాకుండా ఒక పక్కా ప్రణాళికతో సాగనుంది. మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కీలక ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది.…
తాజావార్తలు
-
TGPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి 102 ఉద్యోగాలు!
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ టైంలో ట్రైన్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్!
-
Pakistan Espionage Case: ఏపీలో ‘ఆపరేషన్ ఫైర్‌వాల్–2026’.. పాక్ గూఢచర్యం కేసులో మరో ఇద్దరి అరెస్ట్
-
Hyderabad: డాక్టర్ పి.వి. రమణ రచించిన “ఇండియాస్ మావోయిస్ట్స్” పుస్తకావిష్కరణ
-
Food Safety Raids: హైదరాబాద్‌లో స్వీట్ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు
ట్రెండింగ్
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..