Pradeep Ranganathan:దిల్ రాజు ఐడియా వలనే.. నాకు తెలుగులో ఇంత క్రేజ్ వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ నుంచి వచ్చి తెలుగులో కూడా వంద కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన అతికొద్ది మంది హీరోల్లో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. ఆయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ దాదాపు సమానమైన వసూళ్లను రాబడుతుండటం విశేషం. అయితే తనకి తెలుగు ఆడియెన్స్‌లో ఇంతటి ఆదరణ దక్కడానికి కారణం ప్రముఖ నిర్మాత దిల్ రాజు అని ప్రదీప్ సగర్వంగా ప్రకటించారు. తన మొదటి సినిమా ‘లవ్ టుడే’ విషయంలో దిల్ రాజు తీసుకున్న ఒక నిర్ణయం తన కెరీర్‌నే మార్చేసిందని ఆయన ఎమోషనల్ అయ్యారు.
Also Read : Peddi: పెద్ది’ డిజిటల్ రైట్స్ పై న్యూ అప్‌డేట్..!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
నిజానికి ‘లవ్ టుడే’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చాలామంది భావించినప్పటికీ, దిల్ రాజు మాత్రం రీమేక్ వద్దు.. డబ్బింగ్ చేసి విడుదల చేద్దామనే పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లారు. ఒరిజినల్ వెర్షన్‌లోని ఫీల్ మిస్ అవ్వకుండా తెలుగు ప్రేక్షకులకు అందించడం వల్లే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ డబ్బింగ్ నిర్ణయం వల్లే ఈరోజు తెలుగు ఆడియెన్స్ తనను ఒక సొంత హీరోలా ఆదరిస్తున్నారని, ఈ క్రెడిట్ అంతా దిల్ రాజుకే దక్కుతుందని ప్రదీప్ రంగనాథన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రదీప్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్టులపై కూడా దిల్ రాజు గారి మార్గదర్శనం ఉండటం ఆయన మార్కెట్‌కు పెద్ద అసెట్ అని చెప్పొచ్చు.
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!