Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏకంగా ఐదు భాషల్లో స్ట్రీమింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, థియేటర్లలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. నెగటివ్ టాక్, మిక్స్‌డ్ రివ్యూల ప్రభావంతో టోటల్ రన్‌లో ₹100 కోట్ల మార్కును అందుకోలేకపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, థమన్ సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించబోతోంది.
Also Read : Youth: ‘యూత్’.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా.. ఏప్రిల్ 16, 2026 నుండి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. విశేషమేమిటంటే, ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో పాన్-ఇండియా స్థాయిలో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో పవన్ కళ్యాణ్ యాక్షన్ పర్ఫార్మెన్స్‌ను మిస్ అయిన వారు, ఇప్పుడు నేరుగా తమ స్మార్ట్ ఫోన్స్‌లోనే వీక్షించే అవకాశం దక్కింది. థియేటర్ రిజల్ట్ ఎలా ఉన్నా, ఓటీటీలో మాత్రం ‘ఉస్తాద్’ తన ప్రతాపం చూపిస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!