Dacoit :డెకాయిట్ ఫస్ట్ డే కలెక్షన్స్.. అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన రూటు మార్చి చేసిన ‘డెకాయిట్’ (Dacoit) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మొదటి రోజే ఈ సినిమా శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలిరోజే రూ. 15 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఈ చిత్రం ఘనమైన ఆరంభాన్ని అందుకుంది. బాలీవుడ్ మార్కెట్‌లో మొదటి రోజు రూ. 1.25 కోట్ల వసూళ్లను రాబట్టి శేష్ తన పాన్-ఇండియా ఇమేజ్‌ను మరోసారి చాటుకున్నాడు.
Also Read : Mangli: మంగ్లీపై 10 కోట్ల చీటింగ్ కేసు.. అసలు ఏం జరిగిందంటే?
Also Read
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
ముఖ్యంగా అమెరికా (USA) బాక్సాఫీస్ వద్ద ‘డెకాయిట్’ ప్రభంజనం మామూలుగా లేదు. కేవలం ప్రీమియర్స్, మొదటి రోజుతోనే ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్ల ($500K) మార్కును దాటేసింది. ప్రస్తుతం అక్కడ $575K పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. అడివి శేష్ కెరీర్‌లో అత్యంత వేగంగా హాఫ్ మిలియన్ మార్కును అందుకున్న సినిమా ఇదే కావడం విశేషం. బుక్‌మైషో (BookMyShow)లో ఏకంగా 2.5 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయంటే ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మార్నింగ్ షోల కంటే మ్యాట్నీ, సెకండ్ షోలకు రెట్టింపు జనం రావడం సినిమా లాంగ్ రన్‌కు సంకేతంగా మారింది.
దర్శకుడు షానీల్ డియో మేకింగ్, శేష్-మృణాల్ ఠాకూర్ ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్ బుకింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో, అడివి శేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పక్కా అనిపిస్తోంది. స్పై థ్రిల్లర్స్ తో కాకుండా ఒక రగ్గడ్ లవ్-యాక్షన్ డ్రామాతో శేష్ ఈ రేంజ్ సక్సెస్ అందుకోవడం ఆయన మార్కెట్ స్టామినాను పెంచింది.
తాజావార్తలు
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?