Jailer 2: ‘జైలర్ 2’లో షారుఖ్ ఔట్.. పవన్ కళ్యాణ్ ఇన్? రజినీకాంత్ మూవీలో పవర్ స్టార్ సెన్సేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ (Coolie) చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో, ఇప్పుడు అందరి దృష్టి ‘జైలర్ 2’ (Jailer 2) పైనే ఉంది. మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి దిగ్గజాలను గెస్ట్ రోల్స్‌లో చూపించి మ్యాజిక్ చేసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, ఈ సీక్వెల్ కోసం అంతకు మించిన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం షారుఖ్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Mangli: మంగ్లీపై 10 కోట్ల చీటింగ్ కేసు.. అసలు ఏం జరిగిందంటే?
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
తన నెక్స్ట్ మూవీ ‘కింగ్’ (King) లుక్ రివీల్ కాకూడదనే కారణంతో షారుఖ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ టాక్.అంతే కాదు మరో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే.. షారుఖ్ ఖాన్ స్థానంలో ఇప్పుడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కేమియో పాత్ర కోసం సంప్రదించినట్లు సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ, షూటింగ్ షెడ్యూల్స్ అనుకూలంగా ఉంటే సినిమాలు చేస్తానని పవన్ గతంలోనే మాట ఇచ్చారు. దీంతో నెల్సన్ పక్కా ప్లాన్‌తో పవన్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. ఒకవేళ నిజంగా రజినీకాంత్-పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే దీనిపై మేకర్స్ నుండి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!