Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మొదటి ఫ్లాప్.. ‘LIK’ ఎందుకు ఫెయిల్ అయ్యింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కోమలి’తో దర్శకుడిగా, ‘లవ్ టుడే’తో హీరోగా మారి వంద కోట్ల క్లబ్‌లో చేరిన యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లో మొదటిసారి పరాజయం పలకరించింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ కుర్ర హీరోకి, తాజాగా విడుదలైన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) ఊహించని షాక్ ఇచ్చింది. స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో, లేడీ సూపర్ స్టార్ నయనతార నిర్మాణంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.. కారణం కథలో కొత్తదనం లేకపోవడం, కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, నెమ్మదిగా సాగే కథనం, పాత చింతకాయ పచ్చడి లాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు బోర్ కొట్టించాయి. ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ అంటూ ప్రచారం చేసినప్పటికీ, థియేటర్లో కంటెంట్ లేకపోవడంతో ఆడియన్స్ ఈ సినిమాను తిరస్కరించారు.
Also Read : Ram Pothineni: నటుడి నుంచి రచయితగా.. రామ్ పోతినేని సరికొత్త ప్రయోగం!
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ప్రచారంలో సరైన బజ్ లేకపోవడంతో ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించిన నయనతారకు ఇది పెద్ద ఆర్థిక భారంగా మారిందని సమాచారం. దీంతో వరుస విజయాలతో టాప్ లీగ్‌లో ఉన్న ప్రదీప్ రంగనాథన్‌కు ఇది ఒక గుణపాఠం అని చెప్పాలి. కేవలం క్రేజ్ ఉంటే సరిపోదు, బలమైన కథాబలం ఉండాలని ‘LIK’ రిజల్ట్ మరోసారి నిరూపించింది. అయితే ప్రదీప్ లాంటి టాలెంటెడ్ నటుడు కేవలం ఒక ఫ్లాప్‌తో వెనకడుగు వేయడు. తన తదుపరి సినిమాలతో కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి చిత్రాలతో తన సత్తా చాటిన ప్రదీప్, ఈ అనుభవంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో మరింత జాగ్రత్త పడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!