అక్కినేని నాగార్జున ఓ భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఇది సినిమా కాదు. మూవీ మ్యూజియం. దీనిని ఏర్పాటు చేయాలన్నది చిరకాలంగా నాగార్జునకు ఉన్న కల అట. సినిమాలు చేయటమే కాదు వాటిని భద్రంగా కాపాడుకోవడం కూడా బాధ్యత అంటున్నారు నాగ్. తను అలా టాలీవుడ్ కి సంబంధించిన అద్భుతమైన సినిమాలను భద్