విశ్వక్ సేన్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలో ఇండస్ట్రీలో అసలు కాంపౌండ్ లు లేవు అంటూ తేల్చేశాడు మెగాస్టార్ చిరంజీవి. అయన మాట్లాడుతూ ఈ ఈవెంట్ కి వస్తుంటే విశ్వక్ సేన్ ఫంక్షన్ కి వెళ్తున్నావా? అని అడిగారు. ఏం ఎందుకు వెళ్ళకూడదు? అని అడిగితే అతను మన మనిషి కాదు.. బాలకృష్ణ.. అప్పుడప్పుడు తారక్ అంటాడన్నారు. దానికి నేను అంటే మనుషులంటే వేరే వాళ్ళ…