Allu Shireesh : అల్లు అరవింద్ మూడో కొడుకు అల్లు శిరీష్ ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించట్లేదు. సినిమాలకు చాలాకాలంగా గ్యాప్ ఇచ్చాడు. అయితే రీసెంట్ గానే తన పెళ్లి ప్రకటన చేశాడు అల్లు శిరీష్. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కూతురు నయనికతో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్, డిసెంబర్లో పెళ్లి ఉండబోతోంది. అయితే నయనిక ఫొటోలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో బయటకు రాలేదు. తాజాగా…
Varun Tej : వరుణ్ తేజ్ తన కొడుకుతో మొదటిసారి దీపావళి వేడుకలు నిర్వహించుకున్నాడు. లావణ్యతో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో పాల్గొంది. మెగా బ్రదర్ నాగబాబు, ఆయన సతీమణి, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సంప్రదాయ బట్టల్లో మెరిశారు. నాగబాబు తన మనవడితో కలిసి మొదటిసారి దీపావళి వేడుకలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మనవడు వచ్చాక నాగబాబు ఇంట్లో మొదటిసారి దీపావళి వేడుకలు కావడంతో భారీగా ఏర్పాట్లు…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించారు. చిరంజీవి సాధారణంగా ఏదైనా ఫెస్టివల్ ను గ్రాండ్ గా తన ఇంట్లో సెలబ్రేట్ చేస్తుంటారు. తాజాగా దీపావళి పండుగను తన ఇంట్లోనే సంప్రదాయబద్దంగా సెలబ్రేట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు నాగార్జున, వెంకటేశ్ వాళ్ల భార్యలతో వచ్చారు. వారికి చిరంజీవి, సురేఖ దీపావళి గిఫ్ట్ లను అందజేశారు. నయనతార కూడా చిరు ఇంటికి…
Upasana : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అమ్మవారి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాసన ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కోడలు ఉపాసన కలిసి పూజ నిర్వహించారు. ఇందులో తన అత్తమ్మ సురేఖతో పండుగ గురించి అడిగి తెలుసుకున్న కొన్ని విషయాలను ఆమె పంచుకున్నారు. వీరిద్దరూ కలిసి అత్తమ్మాస్ కిచెన్ అనే బిజినెస్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కిచెన్ స్టోర్ ద్వారా.. ఎంతో రుచికరమైన తినే…
Actors Re-Union : సినిమా ఇండస్ట్రీలో రీ యూనియన్స్ అనేవి చాలా రేర్ గా కనిపిస్తుంటాయి. ఇప్పటి జనరేషన్ మధ్య పెద్దగా బాండింగ్ లేదు. కానీ 1990, 80 బ్యాచ్ లు మాత్రం ఏడాదికి ఒకసారి రీ యూనియన్ అవుతూనే ఉంటాయి. అప్పటి హీరోయిన్లు అయితే రీ యూనియన్ అవుతూ ఫొటోలు పెడుతుంటారు. రీసెంట్ గానే సిమ్రాన్, మీనా లాంటి వారు కలిసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు బండ్ల గణేశ్ అలాంటి రీ యూనియన్ ఏర్పాటు చేశారు.…
Vishnu Priya : హాట్ యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియాలో నిత్యం రెచ్చిపోతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఘాటుగా అందాలను ఆరబోస్తోంది. బుల్లితెరపై యాంకర్ గా ఇప్పుడు పెద్దగా అవకాశాలు రావట్లేదు. బిగ్ బాస్ లోకి వెళ్లినా పెద్దగా క్రేజ్ దక్కలేదు. పైగా ప్రైవేట్ సాంగ్స్ లో నటించినా అంతంత మాత్రంగానే అవకాశాలు వచ్చాయి. పోనీ సినిమాల్లో హీరోయిన్ గా చేద్దామన్నా అవకాశాలు రావట్లేదు. Read Also : Nara Rohith : వార్-2 ఇష్యూపై స్పందించను.. ఎన్టీఆర్…
Betting Apps : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.ఇప్పటికే ఈ కేసులో యూట్యూబర్ టేస్టీ తేజను పోలీసులు విచారించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఈ విచారణ జరిగింది. టేస్టీ తేజ స్టేట్మెంట్ రికార్డు చేసారు పోలీసులు. దాదాపు 11 మంది బుల్లితెర నటులు యాంకర్స్ పై ఇప్పటికే కేసులు…