Akhanda 2 3D Show: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2 తాండవం’. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం మొదటి వారంలోనే భారీ వసూళ్లు సాధించి, బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ రోజు ఒక 3D థియేటర్‌లో అభిమానుల మధ్య ‘అఖండ 2’ 3D షో ను దర్శకుడు బోయపాటి శ్రీను చూశారు. అభిమానులతో కలిసి డైరెక్టర్…