కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన అజాగ్రత్తగా వుండే మాత్రం ఇక అంతే సంగతిని కరోనా పరిశోధన సంస్థలు హెచ్చరిస్తున్నాయి.. రానున్న రెండు నెలలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెపుతున్నాయి. కాగా, ప్రస్తుత పరిస్థితులను చూస్తోంటే సినీ అభిమానులకు పాత రోజులు వచ్చినట్లుగానే థియేటర్లు, సరికొత్త టీవీ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ప్రోగ్రాంతో అలరిస్తుండగా, సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్-5 షో కూడా ప్రారంభం…
బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకు భారీ ప్రేక్షకాదరణ ఉన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్-5 గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్-5 ప్రారంభం గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తెలుగు బిగ్ బాస్ నిర్వాహకులు ఈ జూన్ లో 5వ సీజన్ ను ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వారి ప్లాన్స్ కు…