టాలీవుడ్ సీనియర్ నటి హేమ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఒక్కప్పుడు ఆమె లేని సినిమా అంటూ లేదు. ముఖ్యంగా బ్రహ్మానందంతో తనది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పాలి. ప్రజంట్ అవకాశాలు తగ్గినప్పటికీ అక్కడ సినిమాలో కనిపిస్తుంది. ఇక కెరీర్ పరంగా బీజిగా లేనప్పటికి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా NTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్…