Pawan Kalyan : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే కె ర్యాంప్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు కిరణ్. అయితే కిరణ్ మొదటి నుంచి పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే కదా. ఎన్నో ఈవెంట్లలో పవన్ గురించి చెబుతూనే వస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాత్రం పవన్ కల్యాణ్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు కిరణ్…
Siddu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం తెలుసుకదా సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 17న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు సిద్దు జొన్నలగడ్డ. తాజాగా తన ఫ్యాన్స్ చాట్ చేశాడు. ఇందులో చాలా విషయాలపై స్పందించాడు సిద్దు. ఇందులో భాగంగానే మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ప్రశ్నించగా.. తనకు రణ్ బీర్ కపూర్ అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో తెలుగులో మీకు ఎవరూ ఫేవరెట్ హీరోలు…
టాలీవుడ్ రొమాంటిక్ కపుల్‌లో యంగ్ హీకో కిరణ్ అబ్బవరం-రహస్య కూడా ఒకరు. తాజాగా ఈ ఏడాది వారి పెళ్లి వార్షికోత్సవాన్ని హ్యాపీ గా జరుపుకున్నారు. అది కూడా రొమాంటిక్‌గా క్యాడిల్ లైట్ డిన్నర్ ఔటింగ్‌లో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించన ఫోటోలు రహస్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఇందులో వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత స్ఫుటంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు.. Also Read : Ramayana : వాళ్లకు నచ్చకపోతే రామాయణ మూవీ ఫ్లాప్ అయినట్లే: నిర్మాత…
Nagarjuna : కింగ్ నాగార్జున ఫుల్ జోష్ లో ఉన్నాడు. మొన్ననే కుబేరతో భారీ హిట్అందుకున్నాడు. ఇప్పుడు కూలీ సినిమాలో విలన్ గా ఇరగదీసి తనలోని నెగెటివ్ కోణాన్ని బయట పెట్టాడు. ఈ రెండు పాత్రలు బాగా హిట్ అయ్యాయి. దీంతో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు నాగార్జున. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోకు గెస్ట్ గా వచ్చాడు నాగ్. అక్కినేని అఖిల్ ప్రస్తుతం లెనిన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని నాగవంశీతో…
చాలా కాలంగా నటుడు విశాల్ పెళ్లి గురించి అనేక వార్తలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆయన ఎవరిని వివాహం చేసుకోబోతున్నారనే విషయంపై స్పష్టత వచ్చింది. ఆయన సాయి ధన్సిక అనే నటిని వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిజానికి, విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్, అభినయ వంటి నటీమణులతో ప్రేమలో ఉన్నాడని, వారిని పెళ్లి చేసుకునే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది. అయితే, అనూహ్యంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి విశాల్ సాయి…
మంచు మనోజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఈ రోజు నుంచి మీడియాతో ముచ్చటించిన క్రమంలో, భైరవం సినిమా షూటింగ్ విశేషాలు పంచుకున్నారు. నిజానికి, ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తన వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరిగాయని, మొదట్లో ఆ సంఘటనల వల్ల షూటింగ్ విషయంలో ఇబ్బంది అవుతుందేమో అనుకున్నానని అన్నారు. కానీ, ఆ విషయంలో తన స్నేహితుడు నారా రోహిత్‌ను చూసి తాను ప్రేరణ పొందానని చెప్పుకొచ్చారు. Also…