చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఘాటి. ఇది ఒక తెలుగు యాక్షన్ క్రైమ్ డ్రామా సినిమా. హరిహరవీరమల్లు నుంచి మధ్యలో తప్పుకున్న క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని క్రిష్ స్నేహితులు రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ మీద నిర్మిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సమర్పిస్తున్న ఈ సినిమాలో అనుష్క కీలక పాత్రలో నటిస్తుండగా, విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతిబాబు ఇతర…