CP Sajjanar: ఐ-బొమ్మలో 21వేల సినిమాలు ఉన్నాయని సీపీ సజ్జానార్ తెలిపారు.. రవిది విశాఖపట్నం.. మహారాష్ట్రలో ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని చెప్పారు.. పాన్‌కార్డ్ కూడా ప్రహ్లాద్ పేరుతోనే ఉందన్నారు. ఇటీవల ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రవికి ముందు నుంచే క్రిమినల్ మైండ్ ఉంది.. ఫ్రాన్స్, దుబాయ్, థాయ్‌లాండ్ లాంటి ఎన్నో దేశాలు తిరిగాడన్నారు..…
CP Sajjanar: ఐ-బొమ్మ ఇమ్మడి రవి టెలిగ్రామ్ యాప్‌లో కూడా పైరసీ సినిమాలు అప్లోడ్ చేశాడని సీపీ సజ్జనార్ వెల్లడించారు.. పైరసీ ముసుగులో ఆన్లైన్ బెట్టింగ్‌ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేశాడని స్పష్టం చేశారు. తాజాగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జనార్ ప్రసంగించారు. ఐ బొమ్మ సైట్‌ను క్లిక్ చేయగానే.. బెట్టింగ్ యాప్ సైట్ ఓపెన్ అవుతుంది. సినిమా మధ్యలో కూడా బెట్టింగ్ యాప్ ప్రకటనలు వచ్చాయి. వీటి ద్వారా కోట్ల…