CNAP Service: ఇటీవల ట్రాయ్ (TRAI) వినియోగదారుల కోసం ఒక కొత్త సేవను ప్రారంభించింది. దీనిని కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP) అంటారు. ఈ సేవ ద్వారా కొత్త నంబర్ నుంచి ఫోన్ వస్తే నంబర్‌తో పాటు పేరు సైతం స్క్రీన్‌పై కనిపిస్తుంది. అంటే ఇకపై కాల్ వచ్చినప్పుడు నంబర్ మాత్రమే కాదు.. ఆ నంబర్ ఎవరి పేరుతో రిజిస్టర్ అయిందో కనిపిస్తుంది. ఈ సేవను ఉపయోగించడానికి ఇంటర్నెట్ అవసరం లేదు. ఎలాంటి యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన…