DoT SIM Misuse Warning: సిమ్ కార్డు పొందడానికి ఎక్కడైనా గుర్తింపు కార్డు ఇచ్చారంటే, ఆ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు తీసి వాడుతున్నారో, ఆ సిమ్ కార్డులను ఎవరు వినియోగిస్తున్నారో, దేని కోసం ఉపయోగిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది. అయితే, మీ పేరు మీద జారీ చేయబడిన SIM కార్డు దుర్వినియోగం అయితే, మీరు చట్టపరంగా బాధ్యత వహించాల్సి వస్తుందని టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) స్పష్టంగా హెచ్చరించింది. Read Also: I Bomma Ravi…