Home
Telangana
Telangana News
-
Nizamabad: కూతుర్ని చంపిన తండ్రికి జీవిత ఖైదు..
నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ గ్రామంలో 2023లో జరిగిన హత్య ఘటనలో జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కూతుర్ని చంపిన తండ్రికి జీవిత ఖైదు విధించింది. మరో నిందితుడికి రూ.2,000 జరిమానా విధించింది. భార్యపై అనుమానమే హత్యకు కారణమని జిల్లా కోర్టు నిర్ధారించి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం ధని గ్రామానికి చెందిన కడమంచి కాశీరాం, పోసాని దంపతులు చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తుంటారు.… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ భేటీ.. ఈ సమావేశానికి కొంతమంది మంత్రులకు కూడా ఆహ్వానం.. ఇవాళ్టి సమావేశం తర్వాత కీలక నిర్ణయాలు ఉండే అవకాశం * నేడు కరీంనగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.. చొప్పదండిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ముఖ్యమంత్రి.. అనంతరం గుములాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్న రేవంత్ * అమరావతి:… -
HYD Woman M*urder: నమ్మి పనిలో పెట్టుకుంటే.. ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు ఘోరం..
నమ్మి పనిలో పెట్టుకుంటే.. ఆ ఇంటికే కన్నం వేసింది.. ఏకంగా ఆ వృద్దురాలినే టార్గెట్ చేసింది. ఒంటి మీద ఉన్న బంగారం దోచుకునేందుకు.. వృద్దురాలి ఉసురు తీసింది. పని మనిషి రూపంలో వచ్చి.. మర్డర్‌కు పాల్పడిన ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా గాగిలాపూర్ వృద్ధురాలి మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. మర్డర్ జరిగిన 24 గంటల్లోనే నిందితురాలిని అరెస్ట్ చేశారు. ఇంట్లో పని చేసిన పనిమనిషి కవిత. చర్చి గాగిలాపూర్‌లో వృద్ధురాలు సుశీలమ్మ… -
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..! ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు… తాజా రాజకీయ పరిణామంతో పాటు తిరుపతి లడ్డూ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు రాజ్యసభ స్థానాల అంశానికి సంబంధించి కూడా చర్చకు రానున్నట్టు సమాచారం.. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం 10.40కి సమావేశం… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* అండర్-19 వరల్డ్‌కప్: ఇవాళ భారత్ – ఆఫ్ఘన్ మధ్య సెమీ ఫైనల్.. హరారె వేదికగా మధ్యాహ్నం ఒంటిగంటకు భారత్, ఆఫ్ఘన్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ * నేడు ఆరోరోజు పార్లమెంట్ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ.. ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వనున్న ప్రధాని మోడీ * ఢిల్లీ: ఇవాళ పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీల నిరసనలు.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని లోక్‌సభలో మాట్లాడకుండా చేయడంతో పాటు 8 మంది… -
NLG MURDER ATTEMPT: నల్లగొండ జిల్లాలో షాకింగ్ ఘటన.. జస్ట్ లిఫ్ట్ ఇచ్చిన పాపానికి..
నల్లగొండ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. జస్ట్ లిఫ్ట్ ఇచ్చిన పాపానికి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు ఓ వ్యక్తి. ఖరీదైన సెల్‌ఫోన్, డబ్బు కోసం ఓ దుండగుడు వేసిన ట్రాప్‌లో పడి అతను ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇంతకీ ఈ కేసులో అసలేం జరిగింది? నల్లగొండ టు హైదరాబాద్.. జాతీయ రహదారి.. హైవేపై ఇమ్రాన్ అనే వ్యక్తి కారులో వెళ్తున్నాడు.. అదే హైవేపే.. నార్కట్‌పల్లి వద్ద ఓ గుర్తు… -
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
అధిక ధరలకు మద్యం విక్రయాలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మద్యం దుకాణాల్లో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని తనకు ఫిర్యాదులు అందుతున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ… -
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
అనంతపురంలో జంట హత్యల కలకలం.. తల్లి, కొడుకు దారుణ హత్య అనంతపురం జిల్లాలో జంట హత్యలు కలకలం సృష్టించాయి.. జిల్లాలోని శింగనమల మండలం తరిమెల గ్రామం ఎస్సీ కాలనీలో మంగళవారం తల్లి, కొడుకు దారుణ హత్యకు గురయ్యారు. గ్రామానికి చెందిన ఎల్లమ్మ (38) అనే అంగన్వాడీ టీచర్, ఆమె కుమారుడు చిన్న (22)ను హత్య చేశారు. ఈ ఘటన వెనుక కుటుంబ ఆస్తి వివాదమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రామానికి చెందిన నల్లప్ప అనే వ్యక్తికి… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* అమరావతి: ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం.. ఉదయం 10.30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ * నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్.. కేబినెట్ సమావేశం అనంతరం ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.. రాత్రికి ఢిల్లీలోనే బస.. రేపు ఉదయం పార్లమెంట్లో పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న మంత్రి నారా లోకేష్.. రేపు అర్ధరాత్రికి ఉండవల్లి నివాసంకు రానున్న మంత్రి నారా లోకేష్… * హైదరాబాద్: నేడు కేంద్ర బొగ్గు మరియు… -
Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
సీఎ చంద్రబాబు, మంత్రి లోకేష్‌కి ముద్రగడ లేఖ.. కాపులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..! సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి (ముద్రగడ పద్మనాభం) ఘాటు లేఖ రాశారు. చంద్రబాబు పాలనలో కాపు కులాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాపు సమాజంపై జరుగుతున్న చర్యలు తీవ్ర అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. కాపు కులాన్ని రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి కట్టు బట్టలతో పంపించాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ ముద్రగడ తీవ్ర…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?