ఢిల్లీ తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ (TSA) ఆధ్వర్యంలో రామ జస్ కాలేజీ గ్రౌండ్స్, ఢిల్లీ యూనివర్సిటీలో బతుకమ్మ 2025 ఘనంగా నిర్వహించారు. దాదాపు నాలుగు వేల మందికి పైగా తెలుగు విద్యార్థులు, కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ ఆభరణమైన ఈ పూల పండుగను ఘనంగా జరుపుకున్నారు. దసరా పండుగ సందడితో ఈ వేడుక దిల్లీలో సాంస్కృతి, ఆనందం, రంగులతో కళకళలాడింది. Also Read :కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ పవర్‌ఫుల్…