Rain Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా జిల్లాలలో భారీగా వర్షం కురుస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాష్ట్రం మొత్తం వరుణిడికి దెబ్బకి అతలాకుతలమయ్యింది. ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం సంగతి గురించి చెప్పనక్కర్లేదు. కొద్దిపాటి వర్షం పడితేనే జలమయమయ్యే రోడ్లతో ఇబ్బంది పడే నగరవాసులు ఇప్పుడు కుండపోత వర్షం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. illicit Affairs: తిరుపతిలో దారుణం.. కూతురు ముందే అల్లుడితో పెళ్ళికి…
Heavy Rains : తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాష్ట్రమంతటా వర్షాల ధాటికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు రాబోయే రెండు గంటలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రాబోయే రెండు గంటల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు తెలంగాణలోని అన్ని జి్లలాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. Read…
Orange Alert: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారబోతోందా? రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రత్యేకించి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున…
TS Rain Alert: రాష్ట్రంలో గత మూడు రోజులుగా వాతావరణం కాస్త చల్లబడింది. పలుచోట్ల కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ శీతకన్ను వేసింది.