Heavy Rains: తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్.. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు..
- తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్..
- ములుగు- మహబూబాబాద్- ఖమ్మం- భద్రాది కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలెర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ చేసింది. రెడ్ అలెర్ట్ ఇచ్చిన జిల్లాలకు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచించింది. మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. గాలి వ్యాప్తి 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం ద్వారా సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తు నుండి 5.8 కి.మీ మధ్యలో కొనసాగుతుంది. దీంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రెండు మూడు రోజుల్లో అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Read also: Air India: ఢిల్లీ నుంచి యూఎస్ వెళ్తున్న విమానం రష్యాలో ల్యాండ్.. కారణం చెప్పిన ఎయిర్ ఇండియా..?
Also Read
దీని ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కి.మీ. మీ ప్రకారం, అప్పుడప్పుడు గంటకు 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించగా.. కరీంనగర్, భూపాలపల్లి, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న బంగాళాఖాతలో ఏర్పడిన అల్పపీడనంతో మరికొన్ని గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా మారనున్న అల్పపీడనంగా మారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన తెలిపింది. ఐఎండీ జిల్లాల అధికారులను అలెర్ట్ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించింది.
CM Chandrababu Midnight Review: ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు, వరదలు.. అర్ధరాత్రి సీఎం సమీక్ష
తాజావార్తలు
-
Postal Ballot Rules 2026: పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై కొత్త నిబంధనలు.. APSEC కీలక నిర్ణయం..
-
TPCC Mahesh Goud : కేటీఆర్, హరీష్ భ్రమల్లో ఉన్నారు.. కాంగ్రెస్ టార్గెట్ 100
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Tollywood : వైలెన్స్ వద్దు ఫ్యామిలీ సినిమాలే ముద్దు
-
AP Local Body Elections: ఎన్నికలకు వెళ్లండి.. ఆల్ ది బెస్ట్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!