Telangana Rains: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బంగాళాఖాతం తీరాల మీదుగా బలపడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Telangana Rain: తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఇవాళ వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.