Home
Telangana Politics 2026
Telangana Politics 2026 News
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
Off The Record : తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలైంది. రెండు పట్టభద్రుల స్థానాలకు ఓట్ల నమోదు ప్రక్రియ మొదలైంది. నల్గొండ- వరంగల్- ఖమ్మంతోపాటు మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మొదట్లో జరిగే ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి అభ్యర్థుల్ని ప్రకటించేసింది కూడా. అదే ఇప్పుడు ప్రతిపక్షం బీఆర్ఎస్లో చర్చకు కారణమైంది. అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరూ… -
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్‌ను లేపేసిన కిల్లర్స్!
Khaja Mohijuddin: హైకోర్టు అడ్వకేట్ ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నిందితులను ఇప్పటికే గుర్తించారు దర్యాప్తు అధికారులు. మొత్తం నలుగురు మొహిజుద్దీన్ హత్య కేసులో పాల్గొన్నట్లు నిర్థారించుకున్నారు. నలుగురిలో ప్రస్తుతం ఒకరు పోలీసుల అదుపులో ఉండగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. న్యాయవాది హత్యకు గల ప్రధాన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఓ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్‌లో సంచలనం… -
Kavitha: పాత రాజకీయాలకు విసిగిపోయారు.. తెలంగాణలో కూడా మార్పు తథ్యం: కవిత
తమిళనాడు ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిన వేళ, తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కవిత చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలు, నాయకుల అధికార దాహంతో ప్రజలు విసిగిపోయారని, భ్రష్టుపట్టిన ఈ చరిత్రను మార్చడానికి కొత్త రాజకీయ శక్తులు ఉద్భవించాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె పిలుపునిచ్చారు. తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాదని,… -
Off The Record: పార్టీ నిర్మాణం మీద ఫోకస్ లేదని రాహుల్ అన్నారా?
Off The Record: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్… ఢిల్లీలో రాహుల్ గాంధీతో సుమారు అర గంట పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారట. రాష్ట్రం నుంచి వెళ్లిన పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా రాహుల్‌ని కలిసినా…. స్టేట్ పార్టీ చీఫ్‌కు ముఖ్యనేత ఏం చెప్పారన్న అంశం చుట్టూ ఉత్కంఠ పెరుగుతోంది. ఆ భేటీలో ఏం చర్చ జరిగింది…? రాహుల్ గాంధీ ఆదేశాలు ఏంటి..? వాటి ప్రకారం మహేష్ గౌడ్… -
Off The Record: వైసీపీ, బీఆర్ఎస్ బంధం మరింత బలపడుతోందా..?
Off The Record: తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మళ్లీ అధికారం కోసం తహతహలాడుతోంది. ఏ చిన్న ఛాన్స్‌ని వదిలిపెట్టకుండా… వీలైనంతగా ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు పార్టీ లీడర్స్. ఈ క్రమంలోనే… పార్టీ తరపున గెలిచిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమం పేరిట ఖమ్మం జిల్లాలో పర్యటించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ సందర్భంగానే ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. అదే… మొత్తం రాష్టంలోనే హాట్ హాట్ పొలిటికల్ డిస్కషన్స్‌కు కారణం అవుతోంది. కూసుమంచి మండలం నాయకన్… -
Off The Record: ఆ జిల్లా అధ్యక్షుడు తాతా మధును పక్కకు నెట్టేస్తున్నారా..?
Off The Record: హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ నుంచి పార్టీ తరపున ముఖ్య నాయకుడు ఎవరైనా జిల్లాకు వస్తున్నారంటే… సాధారణంగా లోకల్ లీడర్స్ హడావిడి చేస్తుంటారు. అందునా… పార్టీ జిల్లా అధ్యక్షుడి సంగతైతే చెప్పేపనేలేదు. అది ఆ పొజిషన్లో ఉన్న నాయకుడి బాధ్యత కూడా. కానీ… ఖమ్మం జిల్లా విషయమై బీఆర్ఎస్లో పరిస్థితులు కాస్త తేడాగా కనిపిస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల టూర్‌కు వచ్చినప్పుడల్లా జిల్లా అధ్యక్షుడు తాతా మధు కనిపించడం లేదు. దాన్ని మధు… -
Off The Record: బెల్లంపల్లి MLA ఫుల్ బ్యాటింగ్‌లో ఉన్నారా..?
Off The Record : బెల్లం చుట్టూ ఈగలన్నట్టుగా… బెల్లంపల్లి ఎమ్మెల్యే చుట్టూ ఇప్పుడు రకరకాల వివాదాలు ముసురుకుంటున్నాయి. నియోజకవర్గంలో సార్.. ఫుల్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారన్న ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. ఎమ్మెల్యే జి వినోద్ పీఏల వ్యవహార శైలిపై చాలా ఆరోపణలు వస్తున్న క్రమంలో… అసలు వీటన్నిటి వెనక ఆయనే ఉన్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది బెల్లంపల్లిలో. ఎమ్మెల్యే పీఏలు రోడ్డు మీదే కారు ఆపుకుని మందు తాగుతూ డాన్స్‌లు వేసిన వీడియోలు ఆ మధ్య…
తాజావార్తలు
-
Telangana Govt: ప్రయాణికులకు ‘దీపావళి’ కానుక.. రూ.8,500 పాస్ ఇక రూ.4,000కే!
-
Milk Adulteration: హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం.. పోచారంలో తయారీ కేంద్రం గుర్తింపు!
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
Story Board: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
Doping Test: డోపింగ్ పరీక్షలో దొరికిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.. కానీ ఓ ట్విస్ట్!
ట్రెండింగ్
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!