Home
Telangana Political Analysis
Telangana Political Analysis News
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
Story Board: తెలంగాణ ఏర్పాటై పన్నెండేళ్లు గడిచింది. ఉద్యమ ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయనే ఆత్మావలోకనం ఇప్పటికే మొదలైంది. అలాగే కేవలం ఉద్యమం గురించే కాకుండా అభివృద్ధి గురించి కూడా చర్చించే పరిస్థితి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్టు.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలిపోయింది. ఇప్పుడు పవన్ ఎంట్రీ కొత్తగా జాతీయవాదంపై చర్చ రేకెత్తించింది. మరి తెలంగాణ ప్రజలు ఈ కోణాన్ని ఎలా చూస్తారనేది తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్దేశిస్తుందనడంలో సందేహం లేదు. ఎవరేమనుకున్నా.. తెలంగాణ రాజకీయాన్ని ఇప్పటిదాకా… -
Story Board: నియోజకవర్గాల పునర్విభజన..! తెలుగు రాష్ట్రాలకు వరమా? శాపమా?
Story Board: దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్యను దాదాపు 50 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలు 816కి చేరనున్నాయి. అదే విధంగా దేశ వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 4,123 నుంచి 6,185కి పెరగనున్నాయి. అయితే నియోజకవర్గాల పునర్వభిజన బిల్లుతో తెలుగు రాష్ట్రాలకు నష్టం జరుగుతుందా? మేలు జరుగుతుందా? అనే ప్రశ్న కీలకంగా మారింది. 2014లో ఉమ్మడిగా ఉన్న ఏపీ.. రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఈ సందర్భంగా రెండు… -
Off The Record: అంచనాలను అందుకోని కమలం..! బీజేపీ ఎందుకు ప్రభావం చూపలేకపోయింది..?
Off The Record: తెలంగాణలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదకపోయింది. 116 మున్సిపాలిటీలు…7 కార్పొరేషన్లలో పార్టీల బలాబలాలు ఏంటో తేలిపోయింది. ఏ పార్టీ ఎక్కడ సత్తా చాటింది ఎక్కడ చతికిల పడ్డది క్లారిటీ వచ్చింది. కమలం పార్టీ గతంలో ఎక్కడ అయితే ప్రభావం చూపిందో…ఇప్పుడు కూడా బలాన్ని నిరూపించుకుంది. ఆ మూడు ఉమ్మడి జిల్లాల ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో…ఆ పార్టీ గతం కన్నా ఏం మాత్రం మెరుగు పడలేదు.… -
Off The Record: గులాబీని గట్టిగా కొడితేనే తెలంగాణలో కమల వికాసమా..?
Off The Record: తెలంగాణలో పురపోరు ముగిసింది. పట్టణ ఓటర్ తీర్పు చెప్పేశాడు. ఇక రిజల్ట్ కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా వెయిటింగ్. గతానికి భిన్నంగా ఈ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పక్షాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల రేంజ్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నిటినీ వాడేశారు లీడర్స్. ఎవరికి వారు గెలుపు ఓటముల లెక్కల్లో మునిగి తేలుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోలాగే ఇప్పుడు కూడా ఎక్కువ మున్సిపాలిటీల్లో త్రిముఖ పోరే నడిచింది.… -
Storyboard: కాంగ్రెస్ రెండేళ్ల పాలన ఎలా ఉంది? రేవంత్ సీఎంగా కుదురుకున్నారా?
తెలంగాణ వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రం ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పాలనపై అసంతృప్తిగా ఉన్న వర్గాలను ఆకట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ప్రభుత్వం వచ్చిన తొలి రోజు నుంచి హామీల అమలు దిశగా ముందడుగు వేసింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాలన మొదలుపెట్టి.. ఆరోగ్యశ్రీ పరిమితి కూడా పెంచి హామీల విషయంలో వెనకడుగు లేదని చాటుకుంది. -
Off The Record about: అన్ని పంచాయతీల్లో బీజేపీ పోటీ.. అంత సీన్ ఉందా..?
Off The Record about: తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తామని చెబుతోంది బీజేపీ. సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్స్‌గా పోటీ చేయమంటూ స్థానిక నేతలకు ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడే ఒక కొత్త చర్చ మొదలైంది పార్టీ వర్గాల్లో. పైవాళ్ళు ఆదేశాలు ఇవ్వడం వరకు బాగానే ఉందిగానీ… కింది స్థాయిలో అసలు మనకంత సీన్ ఉందా అని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఆశ ఉండవచ్చుగానీ… దురాశ, పేరాశల్లాంటివి పనికిరావుకదా అంటూ వాళ్ళలో వాళ్ళే సెటైర్స్ వేసుకుంటున్నారట.… -
OTR : స్థానిక ఎన్నికలు బీజేపీకి అగ్ని పరీక్షేనా ?.. ఎమ్మెల్యే ఎంపీలకు ఎన్నికల సవాల్
OTR : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మొదట గ్రామపంచాయతీ, ఆ తర్వాత ఎంపీటీసీ, zptc, మున్సిపల్ ఎలక్షన్స్ జరపాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అయితే… ఈ ఎన్నికలు మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కాషాయదళానికి మాత్రం అగ్ని పరీక్షేనన్న వాదన వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలకు అది వర్తిస్తుందని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి… ఆ ఫీల్‌గుడ్‌తో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నది పార్టీ… -
Off The Record: కవిత విషయంలో ఇక దూకుడు పెరుగుతుందా ?.. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని డిసైడయ్యారా ?
Off The Record : ఎమ్మెల్సీ కవిత వ్యవహారశైలి బీఆర్ఎస్కు అస్సలు మింగుడు పడటం లేదట. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక కొన్నాళ్ళు కామ్‌గా ఉన్నా… ఇటీవల తీవ్ర స్థాయిలో మాటల దాడి చేస్తున్నారామె. దాన్ని కూడా పార్టీ పెద్దలు చూసీ చూడనట్టు వదిలేసినా… ఇక ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోతోందని భావిస్తున్నారట. గిల్లి, గిచ్చి, సూదులతో గుచ్చినట్టుగా కవిత మాటలు ఉండటంతో పాటు…ఇతర పార్టీలకు ఆయుధం ఇచ్చేలా ఉంటున్నట్టు పెద్దలు ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. జాగృతి జనం… -
Off The Record : తీర్పు ఎలా ఉన్న స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్ ..!
Off The Record : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైందా? కదనోత్సహంతో ఉన్న కాంగ్రెస్ ముందడుగు వేయాలని డిసైడ్ అయ్యిందా..!? జూబ్లీ గెలుపు ఇచ్చిన కిక్‌తో… మంచి తరుణం మించిన దొరకదనుకుంటూ… లోకల్ వార్‌కు రెడీ అయ్యిందా? కోర్ట్‌లో ఉన్న కేసు సంగతేంటి? బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో ఏం చేస్తారు? READ ALSO: Ukraine – France: రష్యా వార్‌కు ఉక్రెయిన్ భారీ డీల్.. ఫ్రాన్స్ నుంచి 100 రాఫెల్ జెట్ల…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!