దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురును అందించింది. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకాన్ని భారీగా పెంచింది. గతంలో ఉన్న లక్షను.. రూ.2 లక్షల కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకుంటేనే ఈ పెంచిన నగదు ప్రోత్సాహకం లభించనున్నది. ఈ రూ.2 లక్షల ను భార్య పేరు మీద ప్రభుత్వం ఇవ్వనున్నది. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఇద్దరు దివ్యాంగులు ఒకరినొకరు వివాహం చేసుకున్నా వారికి ప్రభుత్వం నుంచి రూ. 2 లక్షల ఆర్థిక…