Home
Telangana High Court
Telangana High Court News
-
ORR Arbitration : సుప్రీంకోర్టులో HMDAకి షాక్.. ORR కేసులో కీలక మలుపు
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు సుప్రీంకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఆర్బిట్రేషన్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హెచ్ఎండీఏ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం డిస్మిస్ చేసింది. విచారణ జరిపిన జస్టిస్ నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు స్పష్టంగా నిరాకరించింది. న్యాయమూర్తి తప్పుకోవాలన్న విజ్ఞప్తి తిరస్కరణ విచారణ సందర్భంగా న్యాయమూర్తి విచారణ… -
DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
DSC 2008 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2008 (DSC 2008) ఉద్యోగాల నియామకాల ప్రక్రియకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ జీవో నెంబర్ 28ను సవరించిన తీరును తప్పుబడుతూ దాఖలైన మూడు వేర్వేరు రిట్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత జీవో నెంబర్ 28ను జారీ చేసి రూల్ 7కు ప్రొవిజన్ చేర్చడం సరికాదని, 2008 డిసెంబర్ నాటి అసలైన నోటిఫికేషన్ నిబంధనల ప్రకారమే ఎంపిక ప్రక్రియ పూర్తి… -
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
టాలీవుడ్లో కార్మిక సంఘాల రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. తెలుగు ఫిలిం & టీవీ డాన్సర్స్ & డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణపై తీవ్ర సంచలనం రేగింది. ఫిలిం ఫెడరేషన్ నేతృత్వంలో జోరుగా సాగుతున్న ఎన్నికల హడావుడికి తెలంగాణ హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. వివాదాస్పదంగా మారిన ఈ ఎన్నికల ప్రక్రియపై న్యాయస్థానం స్టే ఆర్డర్ (CRP No. 3123/26) జారీ చేయడంతో చిత్రపురి వర్గాల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలను ఎలాగైనా… -
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
Khairatabad Bypoll : ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణపై భారత ఎన్నికల సంఘం (ECI) తెలంగాణ హైకోర్టుకు కీలక విషయాన్ని వెల్లడించింది. కాంగ్రెస్ నేత పి. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై తుది పరిష్కారం లభించే వరకు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయబోమని ఈసీఐ స్పష్టం చేసింది. దీంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నిర్వహణ ప్రక్రియపై విచారణ తేలేంత వరకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. దానం… -
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
Telangana High Court: తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని సూచించింది. ఈ మేరకు డీజీపీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పోలీసులపై చర్యలకు రిపోర్ట్‌ను స్పీకర్ ముందు ఉంచాలని డీజీపీకి ఆదేశాలు జారీ అయ్యాయి. స్పీకర్ ఆదేశం మేరకే పోలీసులు వ్యవహరించి ఉంటే.. అది స్పీకర్ అధికార పరిధిలోకి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. -
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
Danam Nagender: ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. భారత రాష్ట్ర సమితి (BRS) నుంచి కాంగ్రెస్‌లోకి మారిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ (యాంటీ డిఫెక్షన్ చట్టం) కింద దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసే విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని… -
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
Danam Nagender: దానం నాగేందర్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. పిటిషన్‌ను విచారించాలని నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ప్రస్తావించారు. స్పీకర్ అనర్హత పిటిషన్‌ను తిరస్కరించగా, హై కోర్టు విచారించి అనర్హతా వేటు వేసిందని వివరించారు. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అందువల్ల అత్యవసరంగా విచారించాలని కోరారు. బుధవారం నాడు విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. -
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
Union Minister Kishan Reddy: దానం నాగేందర్‌పై హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సరైన చెంపపెట్టు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా ఈ రెండు పార్టీలు బరితెగించి తమ స్వార్థ రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగ విరుద్ధమైన ఫిరాయింపులను వాడుకోవడం మానుకోవాలని సూచించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో రాజశేఖర్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తే, ఆ తర్వాత కేసీఆర్ కూడా అదే పని చేశారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో… -
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
Danam Nagender : హైకోర్టు తీర్పుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తొలిసారిగా స్పందించారు. న్యాయస్థానం వెలువరించిన తీర్పును తాను పూర్తిస్థాయిలో స్వాగతిస్తున్నానని తెలిపిన ఆయన, ఒకవేళ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే పోటీ చేయడానికి తాను సర్వదా సిద్ధంగా ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో పోటీ చేయడం తనకేమీ కొత్త కాదని, రాజకీయ పోరాటాల్లో ఎదురయ్యే యుద్ధాల్లో గెలవడం తనకు అలవాటేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు… -
Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
Danam Nagender : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించిన పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. దానం నాగేందర్ అనర్హతకు సంబంధించిన అంశంలో కీలక ఆదేశాలు జారీ…
తాజావార్తలు
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..