TGPSC Group 2 Case: గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.. 2015 లో నిర్వహించిన గ్రూప్ 2కు 2019లో TGPSC సెలక్షన్ లిస్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ సెలక్షన్ లిస్టుని గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై పిటిషనర్ డివిజన్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. దీంతో సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్…