Illegal Liquor: గ్రేటర్ హైదరాబాద్‌లో మరోసారి పెద్దఎత్తున నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టుబడింది. రాబోయే దసరా, దీపావళి ఫెస్టివల్ విందు వినోదాల కోసం ఓ ముఠా నగరానికి సరఫరా చేస్తున్న నాన్ పెయిడ్ మద్యం మాఫియా గుట్టురట్టయింది. నగర శివారు ప్రాంతంలో స్టేట్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల వాహనాల తనిఖీల్లో బయట పడింది. 7 లక్షల రూపాయలు విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సీజ్ చేశారు పోలీసులు. Chitti Scam: కిలాడీ జంట..…
Fake Liquor: తెలంగాణలోని ఉప్పల్ కేంద్రంగా నడుస్తున్న ఒక ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో అత్యంత ప్రమాదకరమైన స్పిరిట్‌ను ఉపయోగించి నకిలీ విస్కీ, బ్రాంది తయారు చేస్తున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా తెలంగాణలో కల్తీ సరుకును తయారీ చేసి రెండు తెలుగు రాష్ట్రలలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఈ ముఠా శానిటైజర్ తయారీ కోసం తీసుకున్న స్పిరిట్‌ను వినియోగించి మద్యం తయారీకి దుర్వినియోగం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ఫార్మా కంపెనీ యజమాని, నవ్య…