Narcotic drugs : నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ కింద పట్టుబ డిన ఎన్‌డీపీఎస్ డ్రగ్స్ గంజాయిని జనవరి 10 నుంచి 25 లోపు డిస్పోజల్ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ అదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2024 డిసెంబ రు 23న నోటిపతికేషన్ జారీ చేసింది. తెలంగాణలో కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి ఎక్సైజ్ శాఖలోని డిప్యూటి…