తెలంగాణలో మరో కొత్త డిస్కమ్ ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఉన్న రెండు డిస్కమ్‌లకు ప్రత్యామ్నాయంగా మూడో డిస్కమ్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. మూడో డిస్కమ్ ఏర్పాటుకు విద్యుత్ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. అక్కడ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు భేటీ..