ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ వార్ కు 4 ఇంట్రెస్టింగ్ సినిమాలు సిద్ధమయ్యాయి. పుష్పక విమానం, రాజా విక్రమార్క, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ గా రూపొందుతున్న చిత్రం ‘తెలంగాణ దేవుడు’తో పాటు ‘కురుప్’ అనే డబ్బింగ్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పుష్పక విమానంఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న మూడో సినిమా ‘పుష్పక విమానం’. పెళ్ళాం లేచిపోయింది అంటూ కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంతో దామోదర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో…
వడత్య హరీష్ దర్శకత్వంలో మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో శ్రీకాంత్ నటించిన ఈ సినిమాతో జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. త్వరలోనే థియేటర్లలోకి రానున్న సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ ను నిర్మాత వేశారు. Read Also : కాపీ రైట్స్ వివాదంలో కంగనా మూవీ…! షో అనంతరం తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ‘’తెలంగాణ దేవుడు’ సినిమా చూశాను. చాలా…