Bathukamma After Dasara: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు సద్దుల బతుకమ్మ పండగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. సద్దుల బతుకమ్మ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దసరా పండుగ జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం దసరా తర్వాతనే సద్దుల బతుకమ్మ పండగ జరుగుతుంది. ఇంతకీ ఆ ప్రాంతం ఏదో తెలుసా.. ఎందుకని అక్కడి ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న దానికి భిన్నంగా.. ముందు దసరా పండగ జరిపిన తర్వాత సద్దుల బతుకమ్మను జరుపుకుంటున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..…
Bathukamma Festival: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పూలు మాత్రమే పూజించే పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగ అచ్చమైన ఆడబిడ్డల పండుగ. అశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీరోక్క బతుకమ్మలను తయారు చేసి రకరకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. ఆడబిడ్డలందరూ మెట్టినింటి నుంచి పుట్టింటికి వచ్చి సంతోషంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. ఇందతా ఓకే కానీ మన తెలంగాణ…