తెలంగాణలో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,217 కొత్త కేసులు నమోదు కావడంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 7,75,530కి చేరింది.. మరో కోవిడ్ బాధితుడు మృతిచెందడంతో మృతుల సంఖ్య 4,100కు చేరగా.. మరో 3,944 మంది కోవిడ్ బాధితులు పూర్తి స్థాయిలో కోలుకోవడంతో.. రికవరీ కేసుల సంఖ్య 7,46,932కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 26,498 యాక్టివ్…
తెలంగాణలో కరోనా కేసులు మరింత తగ్గాయి.. కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,803 శాంపిల్స్ పరీక్షించగా.. 2,098 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,76,313కు చేరింది.. ఒకే రోజు 3,801 రికవరీ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 7,42,988కు పెరిగింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు…
తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది.. గత బులెటిన్‌తో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తెలంగాణలో 2,421 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతిచెందగా.. ఇదే సమయంలో 3,980 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 7,71,828కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య…
తెలంగాణలో కొత్తగా 2,646 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 88,206 శాంపిల్స్ పరీక్షించగా 2,646 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 3,603 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. దీంతో.. తెలంగాణ ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,69,407కు చేరుకోగా..…