Coronavirus: తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. అంతకంతకు పాజిటివ్ కసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు కొత్త వెరియంట్‌తో భయం అవసరం లేదని నిపుణులు చెబుతున్నా.. కోవిడ్ మరణాలు కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో తాజాగా రాష్ట్రంలో ఎనిమిది కొవిడ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. Also Read: Sunburn…