R.Krishnaiah : కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత మంది మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని… కాంట్రాక్టర్ల నుండి 8 నుండి 14 శాతం కమిషన్ లు తీసుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బిసి విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని , మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిన ఇప్పటి వరకు ఫీజు బకాయిలు రూపాయి…