Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుండగా..
Amit Shah: ముస్లీం రిజర్వేషన్లు తీసేస్తాం.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ ఈ పదేళ్ళలో అప్పుల తెలంగాణగా మారిందన్నారు.
Minister KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్ద పెద్ద పార్టీలు వాగ్దానాలు చేసిన సంగతి తెలిసిందే. అన్ని పార్టీల మేనిఫెస్టోలు వచ్చేశాయి, ఓటింగ్ ప్రక్రియకు సమయం కూడా దగ్గరపడుతోంది.
Telangana Elections 2023: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనాయకత్వం వరుస పర్యటనలకు సిద్ధమైంది. ఈ నెల 28న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్న సంగతి తెలిసిందే.
Kotta Manohar Reddy: అలుపెరుగకుండ అవిశ్రాంతంగా కొనసాగుతున్న గడప గడప కార్యక్రమంలో భాగంగా ఆర్కేపురం డివిజన్ లో మహేశ్వరం నియోజక వర్గం బీఎస్పి, ఎమ్మెల్యే అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణకు రానున్నారు. నేడు నిజామాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొననున్నారు.
Barrelakka: కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శిరీషకు భద్రత కల్పించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలంటూ ఇటీవల బర్రెలక్క హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె పటిషన్ దాఖలు చేయగా.. శుక్రవారం మధ్యాహ్నం ఆమె పటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు బర్రెలక్కకు భద్రత కల్పించాలని, బర్రెలక్క నిర్వహించే పబ్లిక్ మీటింగ్‌లకు ఒక గన్ మెన్‌తో పూర్తి భద్రత కల్పించాలని పోలీస్ శాఖను కోర్టు…
కొత్తగూడెం సభలో వనమా వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావులపై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. ఒక దెబ్బకు మూడు పిట్టలు.. ఒక్క ఓటుతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు.. ఇండిపెండెంట్ వ్యక్తి ఉన్నాడు.. వాళ్లందరూ పోవాలన్నారు. వనమా డైపర్ లేకుండా బయటకు రాలేడు.. ఎవరి ఇంటికైనా వస్తే ఇల్లు ఖరాబు అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. Also Read: Priyanka Gandhi: ప్రభుత్వ విభాగాలు పూర్తిగా అవినీతిమయం.. బీఆర్ఎస్ సర్కార్పై ప్రియాంక ఫైర్ ‘వనమా…