‘హనుమాన్’తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తేజ సజ్జా, ఆ సినిమాకు ముందు హీరోగా పెద్దగా గుర్తింపు పొందలేదు. చిన్నతనం నుంచే బాలనటుడిగా అనేక సినిమాల్లో నటించినా, ‘ఓ బేబీ’, ‘జాంబీ రెడ్డి’ వంటి చిత్రాలతో కొంత గుర్తింపు తెచ్చుకున్న, అది సరిపోలేదు. కానీ ‘హనుమాన్’ మాత్రం అతని కెరీర్‌కు పెద్ద మలుపు తీసుకొచ్చింది. అయితే ఈ స్థాయికి చేరుకునే లోపు తేజా ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు. Also Read : Kajal Aggarwal: యాక్సిడెంట్…
Teja Sajja : తేజసజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో మంచు మనోజ్ విలన్ గా కనిపిస్తున్నాడు. వరుస ప్రమోషన్లలో తేజ చేస్తున్న కామెంట్లు అందరినీ షాక కు గురి చేస్తున్నాయి. ఓ వైపు సినిమాల గురించి చెబుతూనే.. తన కెరీర్ లో జరిగిన ఎన్నో షాకింగ్ విషయాలను పంచుకుంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజసజ్జా తన జీవితంలో ఎదురైన…