Teja Sajja Reaction to Dil Rajus Comments on Hanuman Movie: ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తెలుగు సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో కొన్ని వివాదాలు ఏర్పడ్డాయి. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు కావాలని హనుమాన్ సినిమాకి థియేటర్లు ఇవ్వలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు హోదాలో దిల్ రాజు ఒక ప్రెస్ మీట్…