సూపర్‌హీరో తేజా సజ్జా బాక్సాఫీస్ వద్ద విజయయాత్ర కొనసాగిస్తున్నారు. మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు వసూలు చేస్తూ సూపర్‌హిట్ ట్రాక్‌పై దూసుకెళ్తోంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సీజన్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది. గట్టి పోటీ మధ్య కూడా మిరాయ్ అద్భుతంగా కంటిన్యూ అవుతోంది. ఇటీవలే ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్క్ దాటిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా…
Teja Sajja : మిరాయ్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు తేజసజ్జా. ఆయన చేసిన సినిమాల్లో మిరాయ్ మరో మైల్ స్టోన్ గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఈ సినిమా తర్వాత తేజ నుంచి మరికొన్ని సినిమాలపై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కీలక అప్డేట్లు ఇచ్చాడు తేజ. మిరాయ్-2 సినిమా కచ్చితంగా ఉంటుంది. రానాకు ఇంకా స్క్రిప్ట్ చెప్పలేదు. మొదటి పార్టును మించి ఆ సీక్వెల్ ఉంటుంది. అందులో…