Mirai : తేజసజ్జా హీరోగా వస్తున్న మూవీ మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. సెప్టెంబర్ 12న మూవీ రిలీజ్ అవుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె కొన్ని విషయాలను బయట పెట్టింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. తేజకు అయితే షూటింగ్ లో గాయాలయ్యాయి. అయినా సరే ఆయన రెస్ట్ తీసుకోకుండా షూటింగ్ కు వచ్చాడు. చాలా సార్లు వెదర్ తట్టుకోలేక అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అయినా సరే…