Teja Sajja Preferring Content Driven movies : బాల నటుడిగా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి నేనున్నానే నాయనమ్మ అంటూ చిట్టి డైలాగ్ ఇంద్ర సినిమాలో చెప్పి అందరికీ నచ్చేశాడు తేజ సజ్జా. ఆ సినిమానే కాదు అనేక సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. అలాంటి తేజ హీరో అయ్యాడు. ముందు బేబీ సినిమాలో చిన్న పాత్ర చేసినా ఆ తరువాత జాంబీ రెడ్డి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అప్పటివరకు కేవలం హాలీవుడ్ కె…