Nandamuri Balakrishna: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. భారీ హిట్ తో పాటు భారీ కలక్షన్స్ కూడా రాబట్టింది. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ రూ. 100 కోట్లను రాబట్టింది.