Aadi Saikumar Tees Maar Khan Trailer Review: ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ జంటగా ‘తీస్ మార్ ఖాన్’ చిత్రం రూపుదిద్దుకుంది. ‘నాటకం’ వంటి భిన్న కథాంశ చిత్రాన్ని తెరకెక్కించిన కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో డా. నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఆగస్ట్ 19న ‘తీస్ మార్ ఖాన్’ మూవీ జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా తాజాగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ‘మా అమ్మను తప్పుగా చూశారు.…