టాలీవుడ్ లో హీరోయిన్‌గా ‘కమిటీ కుర్రాళ్ళు’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లాంటి సినిమాల్లో నటించిన టీనా శ్రావ్య వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణలో ఆదివాసీలు సహా అందరూ పవిత్రంగా భావించే సమ్మక్క సారలమ్మ జాతర త్వరలో జరగనుంది. ఆసియాలోని అతిపెద్ద ఆదివాసీ జాతరగా పేరున్న ఈ దేవాలయానికి ఇప్పటి నుంచే జనాలు వెళుతున్నారు. అయితే, భక్తులు సమ్మక్క సారలమ్మ దేవతలకు బంగారంగా భావిస్తూ బెల్లాన్ని సమర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ బరువుకు తగ్గ బెల్లాన్ని సమర్పించడం…
తిరువీర్, టీనా శ్రావ్య జంటగా నవంబర్ 7న వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. సందీప్ అగరం, అష్మిత రెడ్డి సంయుక్తంగా 7PM ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కల్పనా రావు సహ నిర్మాతగా వ్యవహరించారు. తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌తో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మౌత్ టాక్‌తో అద్భుతమైన స్పందనతో పాటు మంచి మసూళ్లను రాబట్టుకుంది. ‘ది…
‘టీనా శ్రావ్య’.. ఈ పేరు ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇందుకు కారణం వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా నటించిన ‘ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రమే. ఈ సినిమాలో శ్రావ్య హీరోయిన్‌గా నటించి మంచి మార్కులు కొట్టేశారు. పంచాయతీ కార్యాలయంలో పనిచేసే హేమ క్యారెక్టర్‌లో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రీ వెడ్డింగ్ షో హిట్ అవ్వడంతో శ్రావ్య ఖాతాలో మరో రెండు సినిమాలు చేరాయి. Also Read: Off The Record: జనసేనకు వెన్నుపోట్లు?..…