నెట్ ఫ్లిక్స్ తెలుగు హీరోలని ఎందుకు కలుస్తుంది అనేది తెలియదు కానీ రోజుకో స్టార్ హీరోని కలుస్తూ మీటింగ్ జరుపుతున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ ని కలిసాడు నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే లోపు ఎన్టీఆర్ అండ్ దేవరని టీమ్ ని నిన్న కలిసి లంచ్ చేసారు. అలా బ్యాక్ టు బ్యాక్ రెండు రోజుల్లో ఇద్దరు స్టార్ హీరోస్ ని కలిసిన…