TECNO Spark Go 3: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో టెక్నో (TECNO) మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. కంపెనీ తాజాగా తన లేటెస్ట్ 4G స్మార్ట్‌ఫోన్ టెక్నో స్పార్క్ గో 3 (TECNO Spark Go 3)ను భారత్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. “Everyday Go-Getters” ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ ఫోన్ విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్, ఫీల్డ్ వర్కర్ల అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడింది. Chikiri Chikiri Song: సినిమా రిలీజ్‌కు ముందే ‘పెద్ది’…