ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. ‘బిగ్ దీపావళి’ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 21 మొదలైన ఈ సేల్.. అక్టోబర్ 31 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులపై ఫ్లిప్‌కార్ట్ కళ్లు చెదిరే డిస్కౌంట్స్ అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ఉంది. టెక్నో కంపెనీకి చెందిన పోవా 6 నియో ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. టెక్నో పోవా 6 నియోపై ఉన్న ఆఫర్, ఫీచర్లు ఏంటో…