Tecno Pova 6 Neo: ఫ్లిప్‌కార్ట్‌లో క్రేజీ ఆఫర్.. 12 వేలకే ‘టెక్నో పోవా 6 నియో’!
- ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్
- టెక్నో పోవా 6 నియోపై ఆఫర్
- ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. ‘బిగ్ దీపావళి’ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 21 మొదలైన ఈ సేల్.. అక్టోబర్ 31 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులపై ఫ్లిప్‌కార్ట్ కళ్లు చెదిరే డిస్కౌంట్స్ అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ఉంది. టెక్నో కంపెనీకి చెందిన పోవా 6 నియో ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. టెక్నో పోవా 6 నియోపై ఉన్న ఆఫర్, ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో టెక్నో పోవా 6 నియో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియెంట్ అసలు ధర రూ.15,999గా ఉంది. బిగ్ దీపావళి సేల్ సందర్భంగా ఈ ఫోన్‌పై 18 శాతం తగ్గింపు ఉంది. తగ్గింపు అనంతరం రూ.12,999కి పోవా 6 నియోని సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. గరిష్టంగా రూ.750 మీకు లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను దాదాపుగా రూ.12 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉంది.
Also Read
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
Also Read: Big C Mobiles Offers: ‘బిగ్ సీ’లో బంపర్ ఆఫర్స్.. ప్రతి మొబైల్ కొనుగోలుపై 10 వేలు..!
టెక్నో పోవా 6 నియో ఫీచర్స్:
# 6.67 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే
# మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
# ఐపీ 54 రేటింగ్
# 108 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరా
# 8 మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరా
# 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ
తాజావార్తలు
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!