Tecno Pova 5 Pro 5G Smartphone Lauch and Price in India: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘టెక్నో మొబైల్’ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు పోవా 5, పోవా 5 ప్రో 5జీ ధరలను అధికారికంగా వెల్లడించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు గత వారంలోనే లాంచ్ అయినా.. మంగళవారం కంపెనీ ధరలను ప్రకటించింది. Pova 5 ఫోన్ ప్రారంభ ధర రూ. 11,999 కాగా.. ప్రో ధర రూ. 14,999గా ఉంది.